CM Revanth Reddy: అవసరమైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను 2005-2006లో ప్రారంభించారని, 2014 తెలంగాణ ఏర్పడే...