Back to FeedQuickToday Shorts

International
Aug 11, 2026Short Read
ట్రంప్ సోషల్ మీడియా 'ట్రూత్'కు భారీ షాక్: రూ.2,000 కోట్ల నష్టం!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ప్రస్తుతం రాజకీయంగా, వ్యక్తిగతంగా కాలం కలిసిరావడం లేదు.
ఇప్పటికే అనవసర యుద్ధాల వల్ల దేశ ఖజానా నుండి లక్షల కోట్లు ఆవిరి కావడమే కాకుండా, సుంకాల విషయంలోనూ సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.తాజాగా ఆయన సొంత వ్యాపారంలోనూ భారీ షాక్ తగిలింది.
ట్రంప్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్' తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.
దాని పేరెంట్ సంస్థ 'ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్' రెండో త్రైమాసికంలో (Q2) రూ.2,000 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
గతేడాదితో పోలిస్తే ఈ నష్టం దాదాపు 10 రెట్లు పెరగడం గమనార్హం.





