Back to FeedQuickToday Shorts

General
Jul 29, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
36 గంటలు అప్రమత్తంగా ఉండండి...
కలెక్టర్ అంకిత్ భారీ వర్షాలపై కలెక్టర్ హెచ్చరిక...
భద్రాద్రి జిల్లా ప్రతినిధి, జులై28 ( క్విక్ టు డే న్యూస్).
రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.
వరద ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వాగులు, వంకలు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



