Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ: ఎమ్మార్పీ కంటే ఎక్కువగా మద్యం అమ్మితే రూ. 10 లక్షల భారీ జరిమానా!
ఏపీలో మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్సుల రెన్యూవల్ ఫీజును 10% పెంచుతూ ప్రభుత్వం 2026-27 ఎక్సైజ్ పాలసీ ఉత్తర్వులు జారీ చేసింది. రెన్యూవల్ కాని దుకాణాలను రూ.3 లక్షల నాన్రిఫండబుల్ ఫీజుతో లక్కీ డ్రా ద్వారా కేటాయించనున్నారు. ఎమ్మార్పీ (MRP) కంటే అధిక ధరకు విక్రయించినా, కల్తీ మద్యం అమ్మినా, లేదా బ్రాండ్ మిక్సింగ్కు పాల్పడితే ఏకంగా రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 3,396 దుకాణాలను ఓపెన్ కేటగిరీ కింద కేటాయించగా, అందులో 340 షాపులను కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేయడం జరిగింది.



