Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీలో 807 మద్యం షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 807 మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 వైన్ షాపుల రెన్యువల్‌కు ప్రభుత్వం ఇటీవల గడువు ఇవ్వగా, అందులో 414 షాపులు మినహా మిగతావన్నీ రెన్యువల్ అయ్యాయి.గతంలో మిగిలిన షాపులకు ఈ 414 షాపులను కలుపుకుని, మొత్తంగా 807 దుకాణాలకు ఇప్పుడు తాజా నోటిఫికేషన్ ఇచ్చారు.
ఆసక్తి గల వ్యాపారులు రూ.
3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు, రూ.
1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.



