Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 2, 2026Short Read
కేంద్రం నిధులపై ప్రధానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
క్విక్ టుడే న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల వాటా కింద రూ.4,597 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సకాలంలో అందించిన మద్దతు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బలాన్నిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, తెలంగాణకు కేంద్రం రూ.2,370 కోట్లు మంజూరు చేసింది.




