Back to FeedQuickToday Shorts

General
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
రూ.100 కోట్ల క్లబ్లో 'మండాడి'.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!
కమెడియన్ సూరి హీరోగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మండాడి' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో నటుడు సుహాస్ నెగెటివ్ రోల్లో నటించారు.
మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ చిత్ర ఓటీటీ డీల్ ఏకంగా రూ.40 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. ఒక చిన్న సినిమాగా విడుదలై ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం.
Tags:#General#National#Shorts




