Back to FeedQuickToday Shorts

General
Oct 8, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
గానుగుపహడ్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం వేడుకలు
జనగామ, అక్టోబర్ 08 (క్విక్ టుడే న్యూస్):
గానుగుపహడ్ అంగన్వాడీ కేంద్రం-1లో పోషణ మాసంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పప్పులు, కూరగాయలు, తృణధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
అనంతరం అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో డా.
మహేష్, పంచాయతీ కార్యదర్శి కిశోర్, అంగన్వాడీ టీచర్ కే.
శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.



