Back to FeedQuickToday Shorts

General
Sep 13, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సచిన్ రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైన 15 ఏళ్ల వైభవ్!
ఢిల్లీ వేదికగా నేడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కితే సరికొత్త చరిత్ర సృష్టించినట్లే.
స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రికెటర్గా వైభవ్ రికార్డులకెక్కుతాడు.ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుర్రాడికి, ఇండియాలో ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం.
స్వదేశంలో పిన్న వయసులో మ్యాచ్ ఆడిన రికార్డు ఇప్పటివరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (17 ఏళ్ల 253 రోజులు) పేరిట ఉండగా, నేడు వైభవ్ ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
Tags:#General#National#Shorts




