Back to FeedQuickToday Shorts

General
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
భారత్ టూర్ కోసం వెస్టిండీస్ జట్ల ప్రకటన: వన్డే, టీ20 స్క్వాడ్లు ఇవే!
భారత్‌తో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరగనున్న మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది.
వన్డే స్క్వాడ్:- హోప్ (కెప్టెన్), జివెల్, క్యాంప్‌బెల్, కార్టి, ఛేజ్, ఫోర్డే, గ్రీవ్స్, జాంగూ, అల్జారి, శమర్, లావేస్, మోతీ, కీమో, రూథర్‌ఫర్డ్, సీల్స్.
టీ20 స్క్వాడ్:- హోప్ (కెప్టెన్), జివెల్, ఛేజ్, ఫోర్డే, హెట్మెయిర్, అకీಲ್, శమర్, మోతీ, కీమో, కమిల్, రోవ్‌మన్, రూథర్‌ఫర్డ్, సాంప్సన్, రొమారియో, స్ప్రింగర్.
Tags:#General#National#Shorts





