Back to FeedQuickToday Shorts

General
Aug 11, 2026Short Read
శ్రావణ శోభ: పెళ్లి ముహూర్తాల సందడి మొదలు!
ఈ నెల13 నుంచి ప్రారంభం కానున్న శ్రావణ మాసంతో శుభకార్యాల జోరు పెరగనుంది.
సెప్టెంబర్ 11 వరకు ఉండే ఈ మాసంలో ఆగస్టు 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 3, 4, 5, 8, 10 తేదీలు వివాహాలకు అత్యంత అనుకూలమైనవిగా పురోహితులు తెలిపారు.
ఈ సీజన్లో సుమారు 10 వేలకు పైగా పెళ్లిళ్లతో పాటు నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు వైభవంగా జరగనున్నాయి.





