Back to FeedQuickToday Shorts

General
Jul 31, 2026Short Read
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
నల్గొండ జూలై 31 (క్విక్ టుడే న్యూస్)
పట్టణంలోని 42 వ డివిజన్ గొల్లగూడ కాలనీ కి చెందిన కొత్తపల్లి అశోక్ 30వ తేదీన అనారోగ్య కారణంగా అకస్మాత్తుగా మరణించారు కుటుంబానికి ఇట్టి విషయాన్ని తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటూ.
తన వంతుగా ఆర్థిక సాయంగా 5000 రూపాయలు అందజేసిన 42 వ డివిజన్ మెంబర్ గొట్టి ముక్కల శ్యామ్ సుందర్.
ఈ కార్యక్రమంలో కుంచం ఎల్లయ్య, కత్తుల దాస్ , కత్తుల సైదులు, వెంకన్న , కత్తుల పూర్ణానందం తదితరులు పాల్గొన్నారు
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


