Back to FeedQuickToday Shorts

General
Aug 10, 2026Short Read
నాకు కాబోయే భర్త ఆ లక్షణాలతో ఉండాలి: సారా టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తాను కోరుకున్న లక్షణాలున్న వ్యక్తినే వివాహం చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.
తన తల్లిదండ్రులు పెళ్లికి ముందు మంచి స్నేహితులని, వారి మధ్య ఉన్న బంధం అద్భుతమని ఆమె పేర్కొన్నారు.
తన జీవిత భాగస్వామి కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తన ప్రాణ స్నేహితులు తనకు సోల్ మేట్స్ లాంటి వారని, అయితే తన పార్ట్ నర్ ను మాత్రం రొమాంటిక్ సోల్ మేట్ గా చూస్తానని సారా చెప్పారు.





