Back to FeedQuickToday Shorts

General
Aug 31, 2026Short Read
ఓటీటీలో ఈ వారం సందడి చేయనున్న క్రేజీ సినిమాలు ఇవే!
సినిమా ప్రియులను ఎంటర్టైన్ చేయడానికి ఈ వారం పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వివిధ జోనర్లలో తెరకెక్కిన ఈ చిత్రాలు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఏ సినిమా ఎందులో రాబోతోందంటే?
నెట్‌ఫ్లిక్స్:- తాప్సీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' సెప్టెంబర్ 3న, అలాగే వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సెప్టెంబర్ 4న విడుదల కానున్నాయి.
సన్నెక్స్ట్ :- లోకేశ్ కనగరాజ్ రూపొందించిన 'డీసీ' స్ట్రీమింగ్ కానుంది.
సోనిలివ్ :- మలయాళ హిట్ చిత్రం 'ఉన్మాదం' రాబోతోంది.
అమెజాన్ ప్రైమ్:- ప్రకాశ్ రాజ్ నటించిన 'జగమే సంగీతం' సందడి చేయనుంది.





