Back to FeedQuickToday Shorts

International
Aug 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఇరాన్లో భారీ సహజ వాయు నిధి గుర్తింపు: 200 బిలియన్ క్యూబిక్ మీటర్ల నిక్షేపాలు!
ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్స్‌లో సుమారు 200 బిలియన్ క్యూబిక్ మీటర్ల భారీ నేచురల్ గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు దేశ పెట్రోలియం మంత్రి మొహ్సిన్ పక్నెజాద్ ప్రకటించారు.
ఇందులో దాదాపు 160 బిలియన్ క్యూబిక్ మీటర్ల వాయువును నేరుగా వెలికితీసే అవకాశం ఉందని తెలిపారు.ఈ ప్రాంతంలో లభ్యమయ్యేది 'స్వీట్ నేచురల్ గ్యాస్' అని, దీనిలో విషపూరితమైన హైడ్రోజన్ సల్ఫైడ్ శాతం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.
తద్వారా శుద్ధి, ఆపరేటింగ్ మరియు డెవలప్మెంట్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.



