Back to FeedQuickToday Shorts

International
Sep 17, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
భారత్‌లో అడిడాస్ భారీ లేఆఫ్స్: 350 మంది ఉద్యోగులపై వేటు!
ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ 'అడిడాస్' భారత్‌లో ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది.
గురుగ్రామ్‌లోని తన ఇండియా టెక్ హబ్‌లో ఏకంగా 50 శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం అక్కడ ఉన్న 700 మంది ఉద్యోగుల్లో సుమారు 350 మందిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.ఈ తొలగింపుల్లో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు ఉన్నారు.
కంపెనీ పునర్నిర్మాణం మరియు సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలపరచడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అడిడాస్ యాజమాన్యం తెలిపింది.
ఈ అకస్మాత్తు ప్రకటన టెక్ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
Tags:#International#National#Shorts




