Back to FeedQuickToday Shorts

International
Sep 10, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అమెరికా పౌరులకు భారీ నజరానా: ఓటేస్తే $5,000 ఇస్తానన్న ట్రంప్!
భారతీయ రాజకీయ నాయకుల ఉచిత హామీల తరహాలోనే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఓటర్లకు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని గెలిపిస్తే, 18 ఏళ్లు నిండిన ప్రతి యూఎస్ పౌరుడికి $5,000 (దాదాపు రూ.4.76 లక్షలు) అందిస్తామని హామీ ఇచ్చారు.
నవంబర్లో జరిగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, యూఎస్ సెనేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డల్లాస్లో మాట్లాడిన ఆయన, రిపబ్లికన్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా దూసుకెళ్తోందని, ఆ ఆర్థిక ఫలితాలను ఉచిత నగదు రూపంలో నేరుగా ప్రజలకే పంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు.
Tags:#International#National#Shorts





