Back to FeedQuickToday Shorts

International
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
‘AI’ కాదు.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్ (SI)’: ట్రంప్ సంచలన ప్రకటన!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరును మారుస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఇకపై అమెరికా అధికారికంగా AI కి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ (SI)’ అనే పదాన్నే ఉపయోగిస్తుందని ప్రకటించారు.‘ఆర్టిఫిషియల్’ అనే పదం వినడానికి 'ఫేక్' లాగా అనిపిస్తుందని, కానీ ఇది ఫేక్ కాదని, ఒక అద్భుత సాంకేతికత అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే దీని వాడకంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇకపై తమ ప్రభుత్వ రికార్డులన్నింటిలో ‘SI’ అనే పేరునే పేర్కొంటామని, ప్రపంచం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.
Tags:#International#National





