Back to FeedQuickToday Shorts

International
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
BRICS సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా పుతిన్, జిన్పింగ్ల హై-సెక్యూరిటీ కార్లు
BRICS సదస్సు సందర్భంగా దేశాధినేతల రాకతో ఢిల్లీలో కోలాహలం నెలకొంది.
ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉపయోగిస్తున్న అత్యంత సురక్షితమైన ఆర్మర్డ్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పుతిన్ దాదాపు ₹2.5 కోట్ల విలువైన 'AURUS SENAT' కారును వాడతుండగా, జిన్పింగ్ సుమారు ₹7 కోట్ల విలువైన 'Hongqi N701' కారును ఉపయోగిస్తున్నారు.
హెవీ ఆర్మర్ ప్రొటెక్షన్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ మరియు అత్యంత భద్రమైన కమ్యూనికేషన్ సిస్టమ్తో రూపుదిద్దుకున్న ఈ కార్లు శత్రుదుర్భేద్యమైన భద్రతను అందిస్తాయి.
Tags:#International#National#Shorts





