Back to FeedQuickToday Shorts

International
Sep 4, 2026Short Read
లాంచ్ కు ముందే భారీ షాక్!
ఐఫోన్ 18 ప్రో లాంచ్‌కు ముందు ఆపిల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మెమొరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరగడమే దీనికి కారణం.
ట్రెండ్‌ఫోర్స్ నివేదిక ప్రకారం, గత ఏడాది ఐఫోన్ 17 ప్రోతో పోలిస్తే ఈసారి చిప్‌ల ధరలు ఏకంగా 40% మేర పెరిగాయి.
సెప్టెంబర్ 9న కొత్త ఐఫోన్ మోడల్స్ విడుదల కానున్న నేపథ్యంలో, ఈ పరిణామం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది.ఈ అదనపు భారాన్ని తట్టుకునేందుకు, ఐఫోన్ 18 ప్రో ధరలను $100 నుండి $200 (సుమారు రూ.
9,500 నుండి రూ.
17,000) వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేవలం ఆపిల్ మాత్రమే కాకుండా, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల ధరలపై కూడా ఈ చిప్‌ల ధరల పెంపు ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు.





