Back to FeedQuickToday Shorts

International
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పాక్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్: ఏ శత్రు చర్యకైనా దీటుగా బదులిస్తాం
డిఫెకాన్-2026 (DEFCON-2026) వేదికగా పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌ను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
పాక్ వైపు నుంచి జరిగే ఎలాంటి శత్రుపూరిత చర్యలనైనా యుద్ధంగానే పరిగణిస్తామని, వాటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగా హెచ్చరించారు.
ఉగ్రవాదం-చర్చలు, ఉగ్రవాదం-వాణిజ్యం ఎప్పటికీ కలిసి సాగవని రాజ్‌నాథ్ తేల్చి చెప్పారు.
"రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు" అని స్పష్టం చేసిన ఆయన..
సింధూ జలాల నిలిపివేతతో భారత్ తన కఠిన వైఖరిని స్పష్టం చేసిందని గుర్తు చేశారు.



