Back to FeedQuickToday Shorts

International
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
బ్రిక్స్ దేశాలకు భారత ఎగుమతుల రికార్డ్ వృద్ధి
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) బ్రిక్స్ (BRICS) దేశాలకు భారత ఎగుమతులు 34% వృద్ధితో భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో $14.9 బిలియన్లు ఉన్న ఎగుమతులు, ఇప్పుడు ఏకంగా $19.9 బిలియన్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, బ్రెజిల్, సౌతాఫ్రికా దేశాలకు ఈ ఎగుమతులు జరిగాయి.
దీంతో భారతదేశ మొత్తం ఎగుమతుల్లో బ్రిక్స్ దేశాల వాటా 9.2 శాతానికి చేరింది. ఇందులో చైనాకు అత్యధికంగా $9.6 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. బ్రిక్స్ మాత్రమే కాకుండా జపాన్ (43%), ఇటలీ (30%), సౌత్ కొరియా (22%) దేశాలకు కూడా భారత ఎగుమతులు గణనీయంగా పెరగడం విశేషం.
Tags:#International#National#Shorts





