Back to FeedQuickToday Shorts

International
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ మేఘాలు
రష్యాలో ఎన్నికల వేళ ఉక్రెయిన్ వెయ్యికి పైగా డ్రోన్లతో భీకర దాడి చేసింది.
ఈ దాడిని తేలిగ్గా తీసుకోని పుతిన్..
ఉక్రెయిన్‌తో పాటు దానికి ఆయుధాలు సరఫరా చేస్తున్న యూకే పైనా ప్రతీకార చర్యలకు దిగుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు సౌదీ-హౌతీల మధ్య కూడా బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు తీవ్రమయ్యాయి.
ఇక తమపై దాడి చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Tags:#International#National#Shorts




