Back to FeedQuickToday Shorts

International
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
క్రూడాయిల్ ధరల్లో ఊరట!
క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగొస్తున్నాయి.
ఈ నెల 15న 108 డాలర్లను దాటిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర, ప్రస్తుతం 97.56 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
కేవలం వారం రోజుల్లోనే ఇది 10 డాలర్ల మేర తగ్గడం విశేషం.
సౌదీ అరేబియా తమ ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌ను తిరిగి ప్రారంభించడం మరియు ఎర్ర సముద్రంలో ఎగుమతులు మళ్లీ స్టార్ట్ కావడంతో ఆయిల్ రేట్లు తగ్గుముఖం పట్టాయి.
ఇక మరోవైపు WTI క్రూడ్ ధర కూడా 89.38 డాలర్ల వద్ద కొనసాగుతోంది.





