Back to FeedQuickToday Shorts

National
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వాహనదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 25లోగా డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి!
దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచన చేసింది.
ప్రతి ఒక్కరూ తమ డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఆదేశించింది.
సెప్టెంబర్ 25లోగా ఈ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ట్రాఫిక్ ఈ-చలాన్లు, ఇతర డిజిటల్ సేవల సమాచారం పొందడానికి లైసెన్స్‌తో పాటు యాక్టివ్ మొబైల్ నంబర్ ఉండటం అవసరమని అధికారులు స్పష్టం చేశారు.
వాహనదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే, 'sarathi' పోర్టల్ ద్వారా తమ రాష్ట్రాన్ని ఎంచుకుని, ఇంట్లోనే ఉచితంగా ఓటీపీ సాయంతో మొబైల్ నంబర్‌ను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చని సూచించారు.
Tags:#National#National





