Back to FeedQuickToday Shorts

National
Aug 24, 2026Short Read
అసెంబ్లీలో సీఎం విజయ్ వరాల జల్లు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ వేదికగా పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. మహిళలకు డీలక్స్ తో సహా అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ పథకాల ముఖ్య వివరాలు:-
ఉచిత గ్యాస్:- రాబోయే సంక్రాంతి నుంచి తొలి విడతలో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం.
అన్నపూర్ణ స్కీమ్:- పేదల ఆకలి తీర్చేందుకు నూతన ఆహార పథకం.
ఎయిర్పోర్ట్ రద్దు:- ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పరందూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రతిపాదన రద్దు.





