Back to FeedQuickToday Shorts

National
Sep 1, 2026Short Read
వెండి ప్రియులకు గుడ్ న్యూస్: కిలోపై రూ.5,000 తగ్గుదల
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు నేడు దిగొచ్చాయి.
కిలో వెండిపై ఏకంగా రూ.
5,000 మేర తగ్గడంతో, తాజా ధర రూ.
2,55,000కి చేరింది.
గత నెల 24న గరిష్టంగా కిలో వెండి రూ.
2,75,000 పలికిన సంగతి తెలిసిందే.
కాగా, తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు నగరాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
ఈ ధరలపై 3% GST అదనంగా వర్తిస్తుందని కొనుగోలుదారులు గమనించాలి.





