Back to FeedQuickToday Shorts

National
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
రూ.5 లక్షల ఉచిత వైద్య బీమా: ‘ఆయుష్మాన్ భారత్’కు ఇలా దరఖాస్తు చేసుకోండి!
దేశ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా నిలిచిందని ప్రధాని మోదీ వెల్లడించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఉచిత బీమా ప్రయోజనం పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్‌ను పొందడానికి సీఎస్సీ (CSC) సెంటర్లు లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతేకాకుండా, సులభంగా వాట్సాప్‌లో 7290823838 నంబర్‌కు 'HI' అని మెసేజ్ పంపి, ఇచ్చిన సూచనలు ఫాలో అయి అప్లై చేసుకోవచ్చని తెలిపారు.



