Back to FeedQuickToday Shorts

National
Sep 3, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తమిళనాడులో సంచలనం: రోజే డ్రైవింగ్ లైసెన్స్ జారీ!
డ్రైవింగ్ టెస్ట్ పాసైన రోజే డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన ప్రకటన చేశారు.
వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) కూడా అదే రోజు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.వచ్చే సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్/లైసెన్సింగ్’ అనే కొత్త విధానాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ నూతన విధానం అమల్లోకి వస్తే, వాహనదారులు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆన్లైన్లో చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని సీఎం విజయ్ తెలిపారు.



