Back to FeedQuickToday Shorts

National
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
హానికర ఉత్పత్తుల ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు
ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన ఉత్పత్తులకు ఫిల్మ్ స్టార్స్ ఎలాంటి ప్రచారం చేయవద్దని దేశరాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, "నిజమైన స్టార్ అంటే వెలుగును పంచేవాడే కానీ చీకటిని కాదు" అని వ్యాఖ్యానించారు.
ఆర్టిస్టులు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే, సమాజంలోని పిల్లలు మరియు యువత వారిని ఆదర్శంగా తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా, సినిమా అవార్డుల కోసం పోటీపడే సినిమాలను ఎంపిక చేసే జ్యూరీలో మహిళల భాగస్వామ్యం మరింతగా పెరగాలని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.



