Back to FeedQuickToday Shorts

National
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఉండాలంటే.. ఇవి పాటించండి!
క్రెడిట్ కార్డులపై ఉండే మొత్తం లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే వినియోగించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఒకే కార్డుపై పదేపదే పరిమితికి మించి ఖర్చు చేస్తే మీ క్రెడిట్ స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది.
దీనివల్ల మీరు అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నారనే సంకేతం బ్యాంకులకు వెళ్లి, భవిష్యత్తులో కొత్త లోన్స్ తీసుకునేటప్పుడు ఇబ్బందులు వస్తాయి.
ఈ సమస్యను అధిగమించి క్రెడిట్ స్కోర్‌ను మెరుగ్గా మెయింటైన్ చేయడానికి మల్టిపుల్ క్రెడిట్ కార్డులను వాడటం లేదా మీ బ్యాంకును హయ్యర్ క్రెడిట్ లిమిట్ కోసం రిక్వెస్ట్ చేయడం ఉత్తమం.



