Back to FeedQuickToday Shorts

National
Sep 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మహిళలను అవమానిస్తే సహించేది లేదు: అసెంబ్లీలో సీఎం విజయ్ కఠిన హెచ్చరిక!
తమిళనాడు శాసనసభలో మహిళల గౌరవంపై ముఖ్యమంత్రి విజయ్ స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రాజకీయాల్లోకి మహిళలను, చిన్నారులను లాగొద్దని, వారిని అవమానిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గతంలో అసెంబ్లీలోనే మాజీ సీఎం జయలలితకు జరిగిన అవమానాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.రాజకీయాల్లో నాయకులందరూ హుందాతనం పాటించాలని సూచించారు.
ఇటీవల నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లు తీవ్ర వివాదానికి దారితీసిన నేపథ్యంలో, సీఎం విజయ్ సభ వేదికగా ఆయనకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.



