Back to FeedQuickToday Shorts

National
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
క్యాన్సర్ మందుల ధరల దోపిడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
క్యాన్సర్ మందుల ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రిటైలర్ వద్ద రూ.2,700కే దొరికే మందును ఎంఆర్పీ రూ.27,000 అని వేసి అమ్మడం పగటిపూట దారిదోపిడీ అని న్యాయస్థానం మండిపడింది.
ఆయుష్ పథకం కింద ఆసుపత్రులు ఈ మందులను అధిక ధరలకు కొని, ప్రభుత్వ సొమ్మును రీయింబర్స్ (క్లెయిమ్) చేసుకుంటున్నాయని, ఇది నిలువుదోపిడీకి నిదర్శనమని ధర్మాసనం పేర్కొంది.
ఈ దోపిడీపై సంబంధిత అధికారులు మౌనంగా ఉండటం ఆశ్చర్యకరమని కోర్టు తీవ్రంగా విమర్శించింది.
Tags:#National#National#Shorts





