Back to FeedQuickToday Shorts

National
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మొబైల్ యూజర్లకు టెలికాం నియంత్రణ సంస్థ TRAI కీలక ఆదేశాలు
డేటా వాడని యూజర్ల కోసం కేవలం వాయిస్, SMS ప్యాక్లను అందుబాటులోకి తేవాలని టెలికాం కంపెనీలకు TRAI కొత్త నిబంధనలు జారీ చేసింది.
30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితితో పాటు ప్రతినెలా ఒకే తేదీన రీచార్జ్ చేసుకునే సదుపాయం కల్పించాలని ఆదేశించింది.
30 రోజుల కంటే ఎక్కువ వాలిడిటీ ఉన్న ప్లాన్లలో కూడా ఒకటి అందుబాటులో ఉంచాలని సూచించింది.
డేటా లేనందున తక్కువ ధరకే ఇవి లభించనున్నాయి.





