Back to FeedQuickToday Shorts

Telangana
Aug 11, 2026Short Read
తెలంగాణలో భారీగా ఓట్ల తొలగింపు!
తెలంగాణ 'SIR' లో సుమారు 73 లక్షల ఓట్లు గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం.
మరణించినవారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు, అలాగే ఎన్యూమరేషన్ కు స్పందించని వారి ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది.ఈ నెల 17వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
ఈ జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా, 2002 'SIR' లో వివరాలు సరిగ్గా నమోదు చేయని 20 శాతం మందికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
వారు తగిన గుర్తింపు కార్డులు సమర్పిస్తేనే ఓటును తిరిగి పునరుద్ధరిస్తారు.





