Back to FeedQuickToday Shorts

Telangana
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వరంగల్ ఎయిర్పోర్ట్కు గాంధీల పేరు పెడితే ఊరుకోం: బండి సంజయ్ హెచ్చరిక
వరంగల్ ఎయిర్పోర్టుకు పేరు పెట్టే అంశంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి అనుమానాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వమే ఈ విమానాశ్రయానికి అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు.స్థానిక చరిత్రకు ప్రతీకలుగా నిలిచే కాకతీయ, రాణి రుద్రమదేవి లేదా సమ్మక్క-సారక్క పేర్లలో దేనిని పెట్టినా తమ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే, కేవలం తన సీఎం సీటును కాపాడుకునేందుకు డూప్లికేట్ గాంధీ కుటుంబం పేరు పెడితే మాత్రం సహించేది లేదని, ఖచ్చితంగా తిరగబడతామని రేవంత్ రెడ్డిని బండి సంజయ్ హెచ్చరించారు.
Tags:#Telangana#National#Shorts





