Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 100 రోజులు: కంటిపాప కోసం కన్నతల్లి ఆరాటం!
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సి.హెచ్.అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నిన్నటికి వంద రోజులు పూర్తయ్యాయి.
రోజులు గడుస్తున్నా ఆ కన్నతల్లి గుండెల్లో బిడ్డపై ఆశలు సజీవంగానే ఉన్నాయి.
ఏ క్షణమైనా తన చిన్నారి పరిగెత్తుకుంటూ తిరిగి వస్తుందనే ఆశతో ఆ తల్లి కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తోంది.మరోవైపు అదృశ్యమైన బాలిక ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఆ చిన్నారి క్షేమంగా తిరిగి వచ్చి తల్లి ఒడికి చేరాలని స్థానికులు, నెటిజన్లు తీవ్రంగా కోరుకుంటున్నారు.



