Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మంగళగిరి టీడీపీ ఆఫీస్ దాడి కేసు: 51 మందిపై రౌడీషీట్లకు సీపీ ఆదేశాలు
2021లో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసుల చర్యలు వేగవంతమయ్యాయి.
ఈ దాడిలో పాల్గొన్న 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని 9 పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలను విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు ఆదేశించారు.
ఈ జాబితాలో దేవినేని అవినాష్, తలశిల రఘురాం తదితర నేతలు ఉన్నారు.అయితే, ఈ ఘటన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పుడు కేసులు నమోదు చేయడం పట్ల వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది.
కాగా, రౌడీషీట్లు నమోదు చేయనున్న ఈ 51 మంది నిందితుల్లో అత్యధికులు..
ఈ నెల 21న క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారే ఉండటం గమనార్హం.



