Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వ్యవస్థల విధ్వంసంపై వైఎస్ జగన్ ధ్వజం.. DSC స్కామ్‌పై తీవ్ర వ్యాఖ్యలు
పాలకులు వ్యవస్థలను చెడగొట్టినప్పుడే తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకే తనలాంటి వారు కూడా కాక్రోచ్ లా మారాల్సి వస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
కూటమి స్కాముల చరిత్రలో ‘మెగా DSC’ ఒక ఆణిముత్యం లాంటిదని, లక్షలాది మంది జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.
తాము నిరంతరం ప్రశ్నించడం వల్లే ఈ అక్రమాలు DSC దగ్గర ఆగాయని, లేకపోతే APPSC వరకు వెళ్లేవని విమర్శించారు.



