Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఎలక్షన్ సమయంలో డబ్బులు తీసుకోకండి అంటున్న చంద్రబాబు!
ఎన్నికల సమయంలో జరిగే డబ్బు పంపిణీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, చివరికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే ఓట్లు వేయాలనే ఆలోచన మారాలని ఆయన అన్నారు.
ప్రజలు నిజాయితీగా ఉంటే, రాజకీయ నేతలు కూడా తప్పులు చేయరని, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.



