Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తిరుమలలో గోబీ వంటకాలపై నిషేధం!
తిరుమల కొండపై కాలిఫ్లవర్ (గోబీ)తో చేసే వంటకాలను టీటీడీ నిషేధించింది.
ఇటీవల కాలిఫ్లవర్లో పురుగులు వస్తుండటాన్ని గమనించిన అధికారులు, భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాలిఫ్లవర్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో చైనీస్ వంటకాల తయారీ మరియు విక్రయాలపై ఇప్పటికే నిషేధం అమలులో ఉన్న విషయం విధితమే.


