Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీలో నంది అవార్డులకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
2025వ సంవత్సరంలో విడుదలైన చిత్రాల నిర్మాతలు అక్టోబర్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్లో ఉండనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో గద్దర్ అవార్డులు పొందిన చిత్రాలు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
అలాగే 2012-16 మధ్య ప్రకటించని అవార్డులను కూడా అందిస్తామని, 2017-24 వరకు ప్రతి ఏటా 4 పురస్కారాలను ఎంపిక చేసి ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





