Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో కుండపోత వానలు కురుస్తున్నాయి.
రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి రేపు రాత్రి లేదా ఎల్లుండి తీరం దాటే అవకాశం ఉందని SDMA తెలిపింది.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ప్రకటించింది.
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.



