Back to FeedQuickToday Shorts

International
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మిడిల్ఈస్ట్లో శాంతికి బ్రిక్స్ కృషి చేయాలి: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన బ్రిక్స్ (BRICS) సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
మిడిల్ ఈస్ట్‌లో శాంతి పునరుద్ధరణ కోసం చైనా ఇతర బ్రిక్స్ సభ్యదేశాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.ప్రపంచ శాంతి పరిరక్షణకు ఈ కూటమి నాయకత్వ పాత్ర వహించాలని, సభ్యదేశాలన్నీ సత్యం వైపు నిలబడి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా, 2027లో జరగబోయే బ్రిక్స్ సమ్మిట్‌కు చైనా ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు జిన్‌పింగ్ ఈ సందర్భంగా వెల్లడించారు.
Tags:#International#National#Shorts





