Back to FeedQuickToday Shorts

International
Aug 29, 2026Short Read
నేపాల్‌లో ప్రకృతి విలయం: భారీగా ప్రాణనష్టం
నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
ఈ ప్రకృతి విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 626కి చేరుకుందని అధికారులు ప్రకటించారు.
అంతేకాకుండా, సుమారు 2500 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం.ప్రస్తుతం రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
సహాయక చర్యల కోసం 8,791 మంది పోలీసులు రంగంలోకి దిగారు.
ఇదిలా ఉంటే, నేపాల్‌కు మరోసారి భారీ వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది.





