Back to FeedQuickToday Shorts

National
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
భారత GDP గ్రోత్ అంచనా 7 శాతానికి పెంపు: మూడీస్ కీలక ప్రకటన
2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్' అంచనా వేసింది.
గతంలో ఈ గ్రోత్ 6 శాతంగా ఉంటుందని భావించిన సంస్థ, ఇప్పుడు తన అంచనాను సవరించి పెంచడం విశేషం.
ఎల్నినో కారణంగా ఆహార, ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరియు ప్రజల కొనుగోలు శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, గ్రోత్ రేట్ అంచనాను 7 శాతానికి పెంచడం దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, దృఢత్వానికి నిదర్శనమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:#National#National#Shorts





