Back to FeedQuickToday Shorts

National
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఢిల్లీలో మరో అమానుషం.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య
ఢిల్లీలో మరో నిర్భయ తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
టెంపో ట్రావెలర్ లో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల బాలికపై నలుగురు దుర్మార్గులు (వీరిలో ముగ్గురు మైనర్లు) సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై అత్యంత దారుణంగా హత్య చేశారు.అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ పొలంలో విసిరేశారు.
మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంతో పోలీసులు కొన్ని భాగాలను మాత్రమే గుర్తించగలిగారు.
నిందితులు బాధితురాలికి ముందునుంచే పరిచయం ఉన్నవారని, వ్యాన్ లో ఆమె ముందే మద్యం సేవించి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు.
Tags:#National#National#Shorts





