Back to FeedQuickToday Shorts

National
Jul 30, 2026Short Read
సీటు రాలేదని IIT వెబ్సైట్ హ్యాక్ చేసిన యువకుడు... చివరికీ ట్విస్ట్ ఏంటంటే!
క్విక్ టుడే న్యూస్, జులై 30 :- ఐఐటీ కాన్పూర్‌లో సైబర్ సెక్యూరిటీ కోర్సులో సీటు దక్కకపోవడంతో ఒక విద్యార్థి ఏకంగా ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌నే హ్యాక్ చేశాడు.
అందులో 'నాకు ఒక సరైన అవకాశం ఇవ్వండి' అంటూ పోస్ట్ చేశాడు.అయితే ఈ ఘటనపై కేసు పెట్టడానికి ఐఐటీ డైరెక్టర్ నిరాకరించడం విశేషం.
సదరు యువకుడి హ్యాకింగ్ నైపుణ్యాన్ని, సాంకేతిక ప్రతిభను గుర్తించిన డైరెక్టర్..
అతడికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
యువకుడి స్కిల్స్‌ను పరీక్షించేందుకు మరోసారి ప్రత్యేక టెస్ట్ నిర్వహిస్తామని, అందులో అతని ప్రతిభ ఆధారంగా వచ్చే ఏడాది సీటు కేటాయింపుపై పరిశీలిస్తామని వెల్లడించారు.





