Back to FeedQuickToday Shorts

National
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం దిశగా భారత్ అడుగులు: ప్రధాని మోదీ
ఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో జరిగిన 'ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్' సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దేశంలో ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) విప్లవం రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
2025 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 25 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని ప్రధాని వెల్లడించారు.
అలాగే, రైల్వేలో 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేయడం ద్వారా కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆదా చేయగలిగామని తెలిపారు.
ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించిందని మోదీ స్పష్టం చేశారు.
Tags:#National#National#Shorts





