Back to FeedQuickToday Shorts

General
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మహారాజ-2' కథ సిద్ధం.. హాలీవుడ్ రీమేక్‌లో నటించేందుకు విజయ్ సేతుపతి సై!
విజయ్ సేతుపతి, దర్శకుడు నిధిలన్ కాంబినేషన్లో వచ్చిన హిట్ చిత్రం 'మహారాజ'కు త్వరలో సీక్వెల్ రాబోతోంది.
నిధిలన్ ఇప్పటికే 'మహారాజ-2' కథను సిద్ధం చేశారని, స్టోరీ చాలా బాగుందని విజయ్ సేతుపతి వెల్లడించారు.
అలాగే, ఈ అద్భుతమైన చిత్రం హాలీవుడ్లో కూడా రీమేక్ కానుందని, అందులో ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో మాథ్యూ మెక్కనగి నటిస్తున్నారని ఆయన తెలిపారు.
ఆ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో చిన్న పాత్ర దొరికినా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Tags:#General#National#Shorts





